Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ!

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (17:35 IST)
Rajamouli, Allu Arjun
ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇక‌పై పాన్ ఇండియా సినిమాల‌నే తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ఈనెల 25న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేస్‌బాబుతో సినిమాకు రెడీ అయ్యారు. ఆ చిత్రానికి సంబంధించిన ప‌నుల‌న్నీ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, కీర‌వాణి చూసుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్‌తో రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై రాజ‌మౌళి క్లారిటీ ఇవ్వ‌క‌పోయినా మ‌రికొంత‌మంది స్టార్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తాన‌ని సూచాయిగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. ప్ర‌మోష‌న్‌లో చెప్పాడు.
 
ప్ర‌స్తుతం అల్లు అర్జున్ `పుష్ప‌2` సినిమాతో బిజీగా వున్నాడు. దీనికోసం మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డానికి రెడీ అయ్యాడు. ఇదిలా వుండ‌గా, ఇటీవ‌లే బాలీవుడ్ దిగ్గ‌జం సంజ‌య్‌లీలా బ‌న్సాలీతో అల్లు అర్జున్ స‌మావేశ మ‌య్యారు. దీని ప‌ర్యావ‌సానం ఓ భారీ ప్రాజెక్ట్‌కే అని అర్థ‌మ‌వుతుంది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments