Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని న‌టిస్తున్న అంటే సుందరానికి చిత్రంలో నజ్రియా నజీమ్ లుక్

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (17:09 IST)
Nazriya Fahad
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన రామ్-కామ్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి` జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
 
నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో లీలా థామస్‌గా నజ్రియాను పరిచయం చేస్తూ, మేకర్స్ ఆమెకు చెందిన‌ జీరోత్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ లుక్ ఎలా వుందంటే, ఒక‌ చేత్తో ఆమె తన కలల సముద్రంలో ప్రయాణించే ఫోటోగ్రాఫర్‌గా క‌నిపిస్తూ, మ‌రోవైపు దీర్ఘాలోచనలలో వుంది. చేతిలో కెమెరా పట్టుకుని ట్రెండీ దుస్తుల్లో కనిపిస్తుంది. ఈ లుక్‌తో పోస్టర్‌లో అందంగా ఉంది.
 
ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, నికేత్ బొమ్మి కెమెరా నిర్వ‌హిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్.
 
తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని & రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
మ్యూజిక్ కంపోజర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను
PRO: వంశీ శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో గుడివాడ యువకుడు ఆత్మహత్య

సూప్‌లో ఎలుకపడింది... ఆ రెస్టారెంట్ షేర్లు పతనమయ్యాయి...

Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు : ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments