Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌కు కుదరలేదు.. మరి స్టైలిష్ స్టార్‌కైనా.. ఓకేనా...

మెగాస్టార్ చిరంజీవి తన ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మా

Webdunia
శనివారం, 21 జులై 2018 (16:47 IST)
మెగాస్టార్ చిరంజీవి తన ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూర్చుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అది సాధ్యపడలేదు. రెహ్మాన్ బిజీ షెడ్యూల్ కారణంగా చిరంజీవి ఆశ నెరవేరలేదు.
 
అయితే, తాజా సమాచారం మేరకు త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్  చేయనున్న సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించనున్నారని వినికిడి. రెహ్మాన్‌తో కంపోజింగ్ చేయించాలన్నది దర్శకుడు విక్రమ్ కుమార్ ఆలోచనట. 
 
అయితే ఇంకా మాటల దశలోనే ఉన్న ఆలోచన కార్యరూపం దాల్చాల్సి ఉంది. మరి చిరుకి కుదరని ఈ ఫీట్ బన్నీకి అయినా కురుదురుతుందో లేదో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని నిర్మాత నల్లమలపు బుజ్జి నిర్మించే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments