Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్... పెళ్లి అంటూ గొడవ... వీళ్లకు బుద్ధి రాదంతే అంటున్న గాయని సునీత

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. ఊర్మిళ, జె.డి.చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట లక్షలాదిమంది ప్రజలను ఎంతగానో అలరించింది. పాట పాడిన గాయని సునీతకు కూడా అదే స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాట తరువాత సునీత ఎన్నో పాటలను పాడారు. ఎన్ని పాటలు పాడినా

Webdunia
శనివారం, 21 జులై 2018 (16:34 IST)
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. ఊర్మిళ, జె.డి.చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట లక్షలాదిమంది ప్రజలను ఎంతగానో అలరించింది. పాట పాడిన గాయని సునీతకు కూడా అదే స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాట తరువాత సునీత ఎన్నో పాటలను పాడారు. ఎన్ని పాటలు పాడినా ఆ పాటను ఇప్పటికీ మర్చిపోలేరు.
 
ఆమె తన 18వ యేటే కిరణ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే భార్యాభర్తలిద్దరూ కొన్ని అనివార్య కారణాలతో విడిపోయారు. కానీ ఆ తరువాత సునీత వివాహం చేసుకోలేదు. గత వారంరోజుల నుంచి సునీత రెండో పెళ్ళి చేసుకుంటోందని, హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఎంట్రప్రెన్యూర్ తో వివాహం చేసుకోబోతోందని అనేక పుకార్లు షికారు చేశాయి.
 
సామాజిక మాథ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సునీత తీవ్రంగా స్పందించారు. నేను ఎన్నిసార్లు చెప్పినా వీళ్లకు బుద్ధి రాదు. అసు నా వ్యక్తిగత విషయాలు ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా కొందరు ఇలాంటి ప్రచారాలే చేస్తే లీగల్ నోటీసులు ఇచ్చి రాసినవారిపై చర్యలకు పూనుకుంది. కాబట్టి గాలివార్తలు రాసేవారూ బహుపరాక్... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments