Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీకి మరో రెండేళ్లు కష్టకాలమే : అల్లు అరవింద్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:02 IST)
ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే మరో రెండేళ్ల వరకు సినీ ఇండస్ట్రీకి కష్టకాలం తప్పదని ప్రముఖ నిర్మాత, గీతా అర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. వచ్చే రెండేళ్ళ వరకు సినిమా థియేటర్లు ప్రేక్షకులతో హౌస్‌ఫుల్ కావడం అసాధ్యమని ఆయన అంచనా వేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌కు మందు లేదా వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రసక్తే లేదన్నారు. అప్పటివరకు ప్రేక్షకులు ఇంట్లోనే వివిధ ప్లాట్‌ఫ్లామ్స్‌పై సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు. 
 
ముఖ్యంగా, ఈ పరిస్థితి చిన్న నిర్మాతలకు చాలా కష్టంగా ఉంటుందన్నారు. చిన్న నిర్మాతలు ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం, సినిమాలు నిర్మించడం అసాధ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగి తిరిగి పాత రోజులు రావాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments