విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఠాగూర్
ఆదివారం, 16 నవంబరు 2025 (17:20 IST)
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన "అఖండ 2" మూవీ విజువల్‌గా అద్భుతంగా ఉంటుందని హాస్య నటుడు రచ్చ రవి అన్నారు. సినిమా చూసిన తర్వాత జై బాలయ్య.. హర హర మహాదేవ.. జై బోయపాటి అంటూ ఆడియన్స్ సినిమా థియేటర్స్ నుంచి బయటకు వస్తారన, ఈ సినిమా మన అందరికీ బ్రతికినంత కాలం గుర్తుంటుందన్నారు. 
 
డిఓపి సంతోష్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఇది అద్భుతమైన సినిమా. బాలకృష్ణ గారితో బోయపాటి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని పేర్కొన్నారు.
 
రేస్ త్రీడీ రాజు మాట్లాడుతూ.. మా డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి నిర్మాతలకు మా హీరో బాలకృష్ణకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 'అఖండ 2' త్రీడీలో హిస్టారికల్‌గా ఉండబోతుంది. వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరికి థాంక్యూ అన్నారు. 
 
ఎడిటర్ తమ్మి రాజు మాట్లాడుతూ.. 'అఖండ 2' తొలి భాగం కంటే పదింతలు ఎనర్జీతో ఉంటుంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొత్త ఎక్స్‌పీరియన్స్ త్రీడీలో కూడా చూడబోతున్నారు అని తెలిపారు. 
 
‘అఖండ 2: తాండవం’ 2డీ, త్రీడీ రెండు ఫార్మాట్లలో డిసెంబరు 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

చాయ్‌వాలా దేశ ప్రధానమంత్రి ఎలా అయ్యారు? సీఎం చంద్రబాబు ప్రశ్న

'ఈ పూటకు వెళ్లొద్దు... ఇంట్లోనే ఉండిపో నాన్నా' అని చెప్పినా వినలేదు.. చివరకు శాశ్వతంగా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments