Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్య మీనన్‌ను టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించేనా?

ఠాగూర్
గురువారం, 9 మే 2024 (08:38 IST)
ఐశ్వర్య మీనన్ మలయాళ భామ. 2012లో ఓ తమిళ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మాలీవుడ్, శాండల్‌‍వుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది. నటన పరంగా, గ్లామర్ పరంగా ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత చాలా తక్కువ గ్యాప్‌లోనే మలయాళం, కన్నడ చిత్ర సీమల్లో మెరిసింది. ఇపుడు తెలుగులో రెండో చిత్రంలో నటిస్తున్నారు. 
 
ఐశ్వర్య మీనన్.. "స్పై" చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. నిఖిల్ హీరోగా చేసిన ఈ చిత్రంలో ఆయన జోడీగా కనిపిచించారు. అయితే, ఈ సినిమా పరాజయంపాలుకావడంతో ఆమె గురించి ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇపుడు కొంత విరామం తర్వాత మళ్లీ కార్తికేయతో జోడీకట్టింది. 
 
కార్తికేయ హీరోగా "భజే వాయు వేగం" అనే చిత్రంలో ఆమె నటించారు. ఈ నెల 31వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. యూవీ కాన్సెప్ట్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ నిలదొక్కుకోవచ్చని ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ఉంది. మరి ఆమె ముచ్చటను ఈ సినిమా ఎంతవరకు నెరవేర్చుతుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments