Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్‌స్టాపబుల్ విత్ NBK2 వచ్చేస్తోంది.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలి..

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (16:08 IST)
Unstoppable 2
తెలుగు ఓటీటీ ఆహా వేదిక‌గా ప్ర‌సార‌మ‌వుతున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అనే షోకు నందమూరి హీరో బాలయ్య బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా మళ్లీ ఈ హోస్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
"అన్ స్టాపబుల్ విత్ NBK2" తో బాలయ్య అలరించేందుకు రాబోతున్నట్లు ఓటిటి ప్లాట్ ఫామ్ "ఆహా" ప్రకటించింది. "పండుగ త్వరలో ప్రారంభం కానుంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలి" అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం NBK 107 సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం