Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో ప్రారంభ‌మైన `అగ్రజీత`

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:38 IST)
Agrajeeta movie Launch
రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల హీరో హీరోయిన్లుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో సందీప్ రాజ్ ఫిలిమ్‌, వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `అగ్రజీత`. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా దేశంలో డాండెనాంగ్ సిటీలోని శివ విష్ణు ఆలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ అగ్రజీత చిత్రాన్ని ఆద్యంతం ఆస్ట్రేలియాలోనే చిత్రీకరిస్తారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్మాట్లాడుతూ "అగ్రజీత ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవిలోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. మంచి కథతో మంచి గ్రాఫిక్ విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రాన్ని మొత్తం ఆస్ట్రేలియా దేశంలోనే చిత్రీకరిస్తాం. మా చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ మొదలైయింది" అని తెలిపారు. 
 
ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్ : సందీప్ రాజ్, సంగీతం : సిద్ధార్థ్ వాట్కిన్స్, కథ,  కో డైరెక్టర్ : కృష్ణ రెడ్డి లోక, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సందీప్ రాజ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments