Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్..!

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (14:51 IST)
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ తొలిసారి వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఆదిత్య వర్మ. ఈ-4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ముఖేష్ మెహతా నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు గిరిసాయా దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు అర్జున్ రెడ్డి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నూతన నటి బనిత సందూ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. 
 
ఇకపొతే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ మంగళవారం అధికారికంగా రిలీజ్ చేస్తున్నారు. ప్రియా ఆనంద్ మరొక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ధృవ్‌కు స్నేహితుడిగా అన్బుతసన్ నటిస్తున్నారు. 
 
నిజానికి ఈ సినిమాను గతంలో బాలా దర్శకత్వంలో తెరకెక్కించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన దానిని క్యాన్సిల్ చేసి, రెండోసారి తెరకెక్కించడం జరిగింది. కోలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 8న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments