ఆది పురుష్ నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది.. (video)

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:39 IST)
Rama Banam
బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న మూవీస్ అన్ని ప్యాన్ ఇండియా చిత్రాలే. ప్రస్తుతం ఆయన చేతిలో ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్- కె వంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. అందులో 'ఆది పురుష్'పై అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. 
 
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా్కి ఓం రౌత్ దర్శత్వం వహించాడు. కృతి సనన్, సైఫ్‌ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. 
 
కానీ, చిత్ర బృందం మాత్రం ఇప్పటి వరకు కూడా 'ఆదిపురుష్' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. అభిమానులందరూ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెర పడింది. తాజాగా ఆ మూవీలో రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుతిన్ కోసం 40 నిమిషాలు వేచి చూస్తూ గోళ్లు కొరుక్కున్న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్

వ్యక్తి భుజం పైకి ఎగిరి పళ్లను దించిన వీధికుక్క (video)

నా డబ్బు నాకు ఇచ్చేయండి, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి డిమాండ్ (video)

మధ్యాహ్నం భోజనం కలుషితం... ఆరగించిన 44 మంది విద్యార్థుల అస్వస్థత

పవన్ సార్... మా తండాకు రహదారిని నిర్మించండి.. ప్లీజ్ : దీపిక వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments