Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్మింగ్ పూల్‌లో శ్రీరెడ్డి.. స్నానం చేస్తుంటే చూసేస్తారా?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:45 IST)
వివాదాలకు చిరునామాగా ఉండే శ్రీరెడ్డి చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. క్యాస్టింగ్ కౌచ్‌తో ప్రముఖుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే తానేమీ పతివ్రతను కాదంటూ పలు ఇంటర్వ్యూలలో బాహాటంగానే చెబుతోంది. ఇటీవల ఆమె ఏకంగా స్విమ్మింగ్ పూల్‌లో మందు తాగుతూ ఇచ్చిన ఇంటర్వ్యూను చూస్తే ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు.
 
గతంలో హైదరాబాద్‌లో నిస్సిగ్గుగా అర్థనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి టాలీవుడ్‌ను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో కొన్నాళ్లు, పవన్ కళ్యాణ్ వివాదంతో కొన్నాళ్లు వార్తలలో నిలిచింది. ఆ తర్వాత తన మకాంను చెన్నైకు మార్చింది. ఇన్నిరోజులు అక్కడున్న ఈ అమ్మడు ప్రస్తుతం ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రను పోషిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌కి వచ్చిన శ్రీరెడ్డి అందరిలాగా ఇస్తే ప్రత్యేకత ఏముంటుందని అనుకుందో ఏమో ఏకంగా స్విమ్మింగ్ పూల్ నుండే ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది.
 
తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్‌లో చేత్తో మందు గ్లాసు పెట్టుకుని మందు కొడుతూ, నీళ్లలో జలకాలాడుతూ కెమెరా ముందు ఫోజులిచ్చింది. స్నానం చేస్తున్నప్పుడు కూడా చూసేస్తారా? మీకు కూడా జ్యూస్ ఉందిలే, నేను తాగేది కాదు, ఇదిగో మీకు ఆరెంజ్ జ్యూస్ అంటూ వగలు పోయింది. ఈ ఇంటర్వ్యూ చూసినవారు శ్రీరెడ్డి మళ్లీ మొదలుపెట్టిందా అంటూ చెప్పుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments