సమంత పాటకు స్టెప్పులేసిన ప్రగతి (వీడియో వైరల్)

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (11:37 IST)
నటి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించడం‌తో పాటు సోషల్ మీడియాలో ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో పాటు వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 
 
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రగతి సినిమా సెట్స్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది. 
 
అయితే తాజాగా.. నటి ప్రగతి పుష్ప ఐటెం సాంగ్‌పై స్టెప్పు లేసింది. అచ్చం సమంతలాగే స్టెప్పులు వేసి.. అందరిలోనూ రచ్చలేపింది. ఆ డాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments