Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరో నెల గర్భంతో హీరోయిన్ ఆనంది

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (12:42 IST)
తమిళంలో కయల్ ఆనందిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి ముఖ్యాగ వరంగల్ చిన్నది ఆనంది. ఈమె కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో కూడా బస్‌ స్టాప్‌, ఈ రోజుల్లో వంటి చిత్రాల్లో నటించింది. అయితే, తెలుగులో ఆమెకు సరైన సక్సెస్ లేకపోవడంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటుతున్నారు. 
 
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 7వ తేదీన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సోక్రటీస్‌‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె ఆరు నెలల గర్భవతి. అందుకే ఆమె నటించిన కొత్త సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేనని మేకర్స్‌కు విన్నవించుకుంటున్నారు. 
 
కాగా, తాజాగా సుదీర్‌ బాబు హీరోగా కరుణ కుమార్‌ దర్శకత్వం లో రూపొందిన ”శ్రీదేవి సోడా సెంటర్‌ ” అనే సినిమాలో నందిని నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం