Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో హారర్ సినిమాలో అంజలి.. క్రిస్మస్ కానుకగా ''లీసా''

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (15:54 IST)
''గీతాంజలి'' లాంటి హార్రర్ సినిమాలో నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి.. తాజాగా మరో హారర్ సినిమాలో నటిస్తోంది. లిసా పేరిట తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో అంజలి ప్రధాన పాత్ర పోషిస్తోంది.


పీజీ మీడియా వర్క్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేశంలోనే మొదటి సారిగా స్టీరియోస్కోపిక్ 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న హార్రర్ పిక్చర్ ఇదే కావడం విశేషం.
 
కాగా ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ విడుదలైంది.

తాజాగా ఈ సినిమాలో అంజలి లుక్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ లుక్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల్లో ఇది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments