బ్యాట్ గురి తప్పింది.. 'జెర్సీ' నానికి అక్కడ బంతి తగిలింది... షూటింగ్‌లో గాయాలు...

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:50 IST)
విజయాల పరంపరలో కాస్త తడబడుతున్న యంగ్ హీరో నాని ప్రస్తుతం జెర్సీ సినిమాలో నటిస్తూండడం అందరికీ తెలిసిన విషయమే. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా నాని ఇందులో క్రికెటర్ పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఇటీవల గేమ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రకీరిస్తుండగా హీరో నాని గాయపడినట్లుగా తెలుస్తోంది.
 
నాని ముఖానికి క్రికెట్‌ బాల్‌ తగలటంతో ముక్కు, చెంపకు గాయాలయ్యాయనీ, అయితే గాయాలు అంత పెద్దవి కావనీ, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం నాని తిరిగి షూటింగ్ కు హజరవుతారని చిత్రానికి సంబంధించిన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కన్నడ బ్యూటీ శ్రద్ధాశ్రీనాథ్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. అయితే క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్న సన్నివేశాల్లో పలువురు ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ కూడా నటించనున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments