Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం 'మిస్టర్ మజ్ను'... సిక్స్ ప్యాక్ చూపించినా...

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:22 IST)
అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్, హలో చిత్రాలు నిరాశప‌ర‌చ‌డంతో తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్నుపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే... ఎన్నో అంచ‌నాల‌తో రిలీజైన మిస్ట‌ర్ మ‌జ్నుకు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. మిక్సిడ్ టాక్ ఉన్నా... త‌ర్వాత క‌లెక్ష‌న్స్ బాగుంటాయి అనుకున్నారు కానీ.. ఆశించిన స్థాయిలో లేవు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. 
 
కానీ... ఆశించిన ఫ‌లితం మాత్రం రావ‌డం లేదు. 22 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ జ‌రిగితే.. మూడు రోజుల‌కు 10 కోట్లు షేర్ వ‌చ్చింది. ఇంకా 12 కోట్లు రావాలి కానీ.. ప‌రిస్థితి చూస్తుంటే అంత క‌లెక్ష‌న్ రావ‌డం క‌ష్ట‌మే. సో.. అఖిల్, హలో చిత్రాల వ‌లే మిస్ట‌ర్ మ‌జ్ను కూడా ఫ్లాప్ టాక్ అంటూ వినిపిస్తోంది. దీంతో అటు అభిమానులు ఇటు అఖిల్ బాగా ఫీల‌వుతున్నార‌ట‌. పాపం..అఖిల్. ఎంత క‌ష్ట‌ప‌డినా స‌రైన స‌క్సస్ రావ‌డం లేదు. మ‌రి... ఆశించిన విజయం ఎప్పుడు వ‌స్తుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments