Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన "ప్రేమదేశం" హీరో

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (10:50 IST)
తెలుగు సినీ హీరో అబ్బాస్.. సినీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. సూపర్ హిట్ మూవీ 'ప్రేమదేశం'తో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో పలు చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే, తెలుగు, తమిళ చిత్రాల్లో సెకండ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. 
 
అలా కొంతకాలం చిత్రపరిశ్రమలో రాణించిన అబ్బాస్ 2015 నుంచి సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయి, అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసుకుంటూ అక్కడ్ స్థిరపడిపోయారు. 
 
ఈ క్రమంలో ఆయనకు తాజాగా ఓ సర్జరీ జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తీసిన ఓ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ ఫోటో ఇపుడు వైరల్ అయింది. 
 
'ఆస్పత్రిలో ఉన్నపుడు ఎక్కువగా ఆందోళన చెందాను. కొంచెం భయం కూడా వేసింది. నా భయాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాను. నా మనస్సును దృఢంగా ఉంచుకోవడానికి చాలా ట్రై చేశాను. నాకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. త్వరగా ఇంటికి వెళ్లాలి అనుకుంటున్నాను. మీ ప్రేమ, ప్రార్థనలు నాకు సపోర్టుగా ఉన్నాయి' అని పేర్కొన్నాడు. అయితే, ఆయనకు ఎందుకు సర్జరీ జరిగిందో వివరించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments