Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్‌లో గాయపడిన అభిషేక్.. ఫ్యాన్స్ హైరానా!

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (12:28 IST)
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు 'బాబ్ విశ్వాస్' అనే సినిమాలో నటిస్తున్న అభిషేక్... షూటింగ్ సమయంలో చిన్నపాటి ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు. వీరు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆస్పత్రిలోని ఇతర సందర్శకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. 
 
అయితే ఆసుపత్రికి అభిషేక్ భార్య ఐశ్వర్య రాయ్ వచ్చినట్టు మాత్రం సమాచారం లేదు. మరోవైపు అభిషేక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments