Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పోర్ట్సు బ్యాక్‌డ్రాప్‌లో ఆది పినిశెట్టి షూటింగ్ చెన్నైలో పునఃప్రారంభం

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (19:15 IST)
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంట‌గా శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌, శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'క్లాప్‌'. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ అధినేత ఐ.బి. కార్తికేయ‌న్ స‌మ‌ర్పిస్తున్నారు. పృథివి ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.
 
స్పోర్ట్సు బ్యాక్‌డ్రాప్‌లో ఎంట‌ర్‌టైన‌ర్‌గా త‌యార‌వుతున్న 'క్లాప్'‌ షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. లాక్‌డౌన్ త‌ర్వాత బుధ‌వారం చెన్నైలో షూటింగ్ పున‌రుద్ధ‌రించారు. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ నిర్వ‌హిస్తున్నారు. హీరో ఆది పినిశెట్టి, కీల‌క పాత్ర‌ధారి ప్ర‌కాష్ రాజ్‌, ఇత‌ర‌ ప్ర‌ధాన తారాగ‌ణంపై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు ఊహించిన దానికి మించి స‌న్నివేశాలు చాలా బాగా వ‌చ్చాయనీ, చెన్నైలోని ఓ భారీ స్టేడియంలో క‌థ‌కు కీల‌క‌మైన స్పోర్ట్స్ బేస్డ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నామ‌నీ నిర్మాత‌లు తెలిపారు. షూటింగ్ అవ‌గానే, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిపి, త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌న్నారు.
 
తారాగ‌ణం:
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌, కృష్ణ కురుప్‌, నాజ‌ర్‌, ప్ర‌కాష్ రాజ్‌, రాందాస్‌, బ్ర‌హ్మాజీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments