Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం, నాయకుల అంచనాలు తల్లకిందులౌతాయి: నరేష్ సెన్సేషన్ కామెంట్

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (16:13 IST)
VK naresh
సినిమాలతో ప్రజలను జాగృతి పరుస్తాం. రాజకీయాలు ప్రజల్ని పీడిస్థాయి. అయితే అందరూ అలా ఉండరు. కానీ నేడు రాజకీయాలు భ్రష్టుపట్టాయి. అందుకే నేను బి.జె.బి. కి పనిచేసినా నాకు పొసగక బయటకు వచ్చాను. ఇక రాజకీయాల్లోకి వెళ్ళేది లేదని నటుడు వి.కె. నరేష్ తెలిపారు. తాజాగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో నటించారు. ఇది వర్తమాన రాజకీయాలకు చెందింది అని అన్నారు.

ఆంధ్రలోని పరిస్తితి గురించి చెపుతూ, దేశంలో ఒకప్పుడు ఎమర్జెన్సీ పేరుతో నాయకులను జైల్లో పెట్టారు. అది ఇప్పటికీ మచ్చగా నిలిచింది. ఇప్పుడు ఆంధ్రలో అలా ఉంది. ప్రజాస్వామ్యం పేరుతో ఖూనీ చేస్తున్నారు. గతంలో హిట్లర్ వంటి నాయకులు కాలగర్భంలో కలిశారు. చంద్రబాబు అరెస్ట్ అనేది ప్రజాస్వామ్యంకు విరుద్ధం. రాజుల కాలం గుర్తుకు వస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారు.

టోటల్ సినిమా పరిశ్రమ చంద్రబాబు అరెస్ట్ పైన మౌనంగా లేదు. సినిమా హీరోలు ప్రజలకు కష్టాలు వస్తే జోలె పట్టుకుని నిధి సేకరణ చేశారు. కరోనా వంటి ఉపద్రవాలు వస్తే హీరోలు, నేను కూడా సేవ చేసాం. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఆంధ్రలోను, ఇండస్ట్రీలోనూ నిశ్శబ్ద విప్లవం మొదలైంది. దాని ఫలితం ముందుముందు కనిపిస్తుంది అని అన్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments