Webdunia - Bharat's app for daily news and videos

Install App

70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడుగా రిషభ్ శెట్టి

ఠాగూర్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (16:49 IST)
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. కన్నడ సూపర్ డూపర్ హిట్ మూవీ "కాంతార"కు అవార్డుల పంట పండింది. ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో నటనకుగాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. మలయాళ చిత్రం "అట్టం" జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ జాతీయ అవార్డుల వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తమ నటుడు - రిషభ్ శెట్టి ( కాంతార)
ఉత్తమ నటి -  నిత్య మీనన్ ( తిర చిత్రాంబలం), మానసి పరేఖ్ ( కఛ్ ఎక్స్ ప్రెస్ )
ఉత్తమ సహాయ నటుడు - పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా )
ఉత్తమ నటి సహాయ నటి - నీనా గుప్తా (ఉంచాయి)
ఉత్తమ దర్శకుడు - సూరజ్ బర్జాత్యా ( ఉంచాయి)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్ -  కాంతార (కన్నడ )
బెస్ట్ సినిమాటోగ్రఫీ - రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్ -1)
బెస్ట్ మ్యూజీషియన్ - శివ, ప్రీతమ్ ( బ్రహ్మాస్త్ర)
బెస్ట్ రీ రికార్డింగ్ - ఏఆర్ రెహమాన్ ( పొన్నియన్ సెల్వన్ 1)
బెస్ట్ కొరియోగ్రాఫర్స్ - జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిట్రాంబలం)
బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ - అన్బరివు (కేజీఎఫ్)
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - తెలుగు - కార్తికేయ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - తమిళం - పొన్నియన్ సెల్వన్ -1
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - కన్నడ - కేజీఎఫ్ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - మళయాలం - సౌదీ వెళ్లక్క 
ఉత్తమ ప్రాంతీయ చిత్రం  - ఒరియా- ధమన్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - మరాఠీ - వాల్వీ
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - హిందీ - గుల్ మొహర్
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - బెంగాలీ - కబేరీ అంతర్దాన్ 
ఉత్తమ ప్రాంతీయ చిత్రం - పంజాబీ - బాగీ డీ దీ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments