Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

దేవీ
బుధవారం, 19 నవంబరు 2025 (12:53 IST)
Rajamouli, Varanasi maheshbabu
తెలుగులో సంచలన దర్శకుడు రాజమౌళి అంటే ఓ గౌరవం వుండేది. కానీ దానిని ఆయన చేతులారా వక్రీకరించుకునేట్లు చేశాడని ఫిలింనగర్ కథనాలు తెలియజేస్తున్నాయి. ఆయన సినిమా తీరు అందరినీ మురిపించాయి. అయితే ఆ క్రమంలో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ వారణాసి సినిమా ప్రమోషన్ ఆయనపై కేసులు పెట్టేదాకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. పురాణాలు, ఇతిహాసాలు, కల్పితాలు చూపిస్తూ చివరికి అవే ఆయన మెడకు చుట్టేలా చేశాయి.
 
వారణాసి గ్లింప్స్‌లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించడంతో.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టాడని ఒక కేసు
 
బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్‌లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడని రాజమౌళిపై మరో కేసు నమోదైనట్లు సమాచారం
 
ఇప్పటికే వారణాసి ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన సంఘం. కాగా, దీనిపై ఇంతవరకు రాజమౌళి సోషల్ మీడియా ఎటువంటి కౌంటర్లు ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తోంది : ఖైబర్‌పుంఖ్వా సీఎం సొహైల్

మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments