Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలియాది ఐరెన్ లెగ్గా? రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ అందుకే ఆగిపోయిందా?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (20:48 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఈ సినిమా పూణెలో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రాంచరణ్‌తో పాటు అజయ్ దేవగన్, అలియాభట్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి డైరెక్టర్ రాజమౌళి ప్లాన్ చేసారు. అయితే... ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పూణె షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది అంటూ చిత్ర యూనిట్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది.
 
ఎందుకు అలా ట్వీట్ చేసిందంటే.. రామ్ చ‌ర‌ణ్ జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న‌ప్పుడు కాలుకి గాయాల‌య్యాయి. ఈ గాయాల వ‌ల‌న మూడు వారాల పాటు షూటింగ్ ఆపేసిన‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దాన‌య్య నిర్మిస్తోన్న భారీ చిత్రాన్ని 2020 జులై 30న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మూడు వారాల షూటింగ్ బ్రేక్ వ‌ల‌న చెప్పిన డేట్‌కి రిలీజ్ అవుతుందా..? అవ‌దా..? అనే సందేహాలు వ‌స్తున్నాయి. మ‌రి.. ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments