రాజమౌళి ఎవరికి ఓటేయమంటున్నట్లు?

బుధవారం, 3 ఏప్రియల్ 2019 (22:05 IST)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి. ఒకప్పుడు రాజకీయాలంటే  ఆసక్తి, రాజకీయ నాయకులంటే గౌరవముండేది. ఎవరైనా రాజకీయ నేతలను చూస్తే లేచి నిలబడి దణ్ణం పెట్టేవాడిని. 
 
కానీ ఇప్పుడు రాజకీయ నేతలు చూస్తే చీదరించుకోవాలనిపిస్తోంది. రాజకీయ నేతల్లో చాలామంది అవినీతి పరులు.. జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళే. అదే నాకు అనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికైనా మంచి నాయకుడిని ఎన్నుకోండి అని ప్రజలను కోరుతున్నారు రాజమౌళి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గెడ్డాం వెనుక రహస్యాన్ని బయట పెట్టిన పవన్..!