Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క వరుస సినిమాలు చేయడంలేదు... ఎందుకని?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (21:00 IST)
అనుష్క. ఈ బ్యూటీ తెలుగు సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్. జీరో సైజ్‌తో సినిమా చేసి ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయితే చివరకు సాధారణ సైజు వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ బాగా లావై పోయింది. దీంతో అనుష్కకు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. అవకాశాలు తగ్గిపోయాయి అనడం కన్నా అవకాశాలు ఇవ్వడం లేదన్న ప్రచారం సినీపరిశ్రమలో బాగానే సాగుతోంది.
 
అనుష్కకు వయస్సు పెరిగిపోవడం.. శరీరం స్లిమ్‌గా కాకుండా లావు అయిపోవడమే ఆమెకు ప్రధానంగా అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణమట. అనుష్కను పెట్టి సినిమా తీద్దామని డైరెక్టర్లు హీరోలను అడిగితే ఆమె వద్దు.. ఆమె లావుగా కనిపిస్తుంది. ఇబ్బందిగా ఉంటుందని ముఖంమీద చెప్పేస్తున్నారట. ఇక డైరెక్టర్లు కూడా అనుష్కను పెట్టి సినిమా తీయడానికి ముందుకు రావడం లేదట. 
 
అయితే వరుసగా అవకాశాలు వచ్చి టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిన అనుష్క ఇప్పుడు తనకు అవకాశాలు రాకపోవడాన్ని చాలా లైట్ తీసుకుంటోందట. తాను సన్నగా అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం కాకపోవడంతో తనకు అవకాశం వచ్చినప్పుడు చేద్దాములే అనుకుని ఊరుకుంటోందట. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే అనుష్క ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా ఆమెకు అవకాశాలు తగ్గడానికి మరో కారణంగా ప్రచారమూ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments