Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - అనుష్క శెట్టి ప్రేమ.. ఒకరి వేసుకున్న చెప్పుల్ని..?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (14:55 IST)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - అనుష్క శెట్టి ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ డార్లింగ్, బాహుబలి సినిమాలలో జంటగా నటించి ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. బాహుబలిలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. పెళ్లికూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను ప్రభాస్- అనుష్క కొట్టిపారేసారు. 
 
కేవలం స్నేహితులమేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రభాస్-అనుష్క ప్రేమ గురించి నిత్యం సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తూనే వున్నాయి. తాజాగా అనుష్క- ప్రభాస్ రిలేషన్‌లో వున్నట్లు ఆధారాలతో బయటపడింది. 
 
ఇందుకు కారణంగా ఒకానొక సమయంలో ప్రభాస్ వేసుకున్న చెప్పుల్ని అనుష్క శెట్టి వేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లంతా.. ప్రేమ లేకుండా ఒకరి చెప్పులు మరొకరు ఎందుకు వేసుకోవడం అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments