Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్?

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను టాలీవుడ్ హీరోయిన్ ఒకరు పెళ్లాడనున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈమె పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ని ప

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:10 IST)
పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను టాలీవుడ్ హీరోయిన్ ఒకరు పెళ్లాడనున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈమె పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ని పెళ్ళాడబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సడెన్‌గా ఇలాంటి రూమర్ ఎలా పుట్టుకొచ్చిందని అందరు ఆలోచనలు చేస్తున్నారు.
 
అసలు విషయాన్ని పరిశీలిస్తే.... త‌మ‌న్నా, అబ్దుల్ రజాక్ ఇద్దరు కలిసి నగల దుకాణంలో షాపింగ్ చేస్తున్న ఫోటో ఒకటి నెటిజన్ల కంట పడింది. ఇక అంతే తన ప్రియుడితో కలిసి పెళ్ళి షాపింగ్ చేస్తుందనే జోరుగా ప్రచారం చేసేశారు నెటిజన్లు. అయితే ఈ ఫోటో వెనుకే అసలు కథ దాగివుంది. 
 
వాస్తవానికి ఈ ఫోటో ఇప్పటిది కాదు. గత 2013 సంవత్సరంలో దిగిన ఫోటో. అప్పట్లో దుబాయ్‌లోని ఓ షాప్ ప్రారంభోత్సవానికి తమన్నా, రజాక్ వెళ్ళారు. అప్పుడు క్లిక్ చేసిందే ఈ ఫోటో. ఇప్పుడు ఈ పిక్‌ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. అదేసమయంలో మరికొంతమంది నెటిజన్లు ఈ ఫోటో ఆధారంగా తమన్నాకు, అబ్దుల్ రజాక్‌కు మధ్య లింకు పెట్టి మాట్లాడసాగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments