Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవిని డాడీ అంటున్న తమన్నా... (video)

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (17:34 IST)
సైరా నరసింహారెడ్డి సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిల్కీబ్యూటీ తమన్నా ఈ సినిమాలో నటించింది. ఆమె కీలకమైన పాత్రను పోషించింది. నయనతార క్యారెక్టర్‌కు ఉన్న ప్రయారిటీ తమన్నా క్యారెక్టర్‌కు ఉందంటున్నారు దర్శకుడు సురేంద్రరెడ్డి.
 
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవితో కలిసి చెన్నైకు వెళ్ళింది తమన్నా. ప్రత్యేక విమానంలో చిరు, తమన్నాలు ఇద్దరూ కలిసి వెళ్ళారు. అయితే చిరంజీవిని సర్ అని సంబోధిస్తూ పిలిచే తమన్నా.. ఒక్కసారిగా డాడీ అనేసిందట. దీంతో చిరంజీవి ఆశ్చర్యపోయి చూశారట. 
 
సారీ సర్... ఎందుకో అలా వచ్చేసింది అందట మిల్కీ బ్యూటీ తమన్నా. ఫర్వాలేదు తమన్నా.. నేను తండ్రిలాంటి వాడినే అని చిరంజీవి చెప్పారట. గతంలో కాజల్ కూడా చిరంజీవితో కలిసి నటించినప్పుడు ఇలాగే చెప్పినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments