Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుడిగాలి సుధీర్ నాకు మధ్య వున్న రిలేషన్ అలాంటిదంటున్న రష్మి

జబర్దస్త్ కార్యక్రమం తరువాత సుడిగాలి సుధీర్, రష్మిలపై పెద్దఎత్తున వదంతులొచ్చాయి. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకున్నారు. వీరి మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని అటు సుడిగాలి సుధీర్ గాని, ఇటు రష్మి గాని ఖండించలేదు. గాసిప్స్‌ను

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (14:28 IST)
జబర్దస్త్ కార్యక్రమం తరువాత సుడిగాలి సుధీర్, రష్మిలపై పెద్దఎత్తున వదంతులొచ్చాయి. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకున్నారు. వీరి మధ్య డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని అటు సుడిగాలి సుధీర్ గాని, ఇటు రష్మి గాని ఖండించలేదు. గాసిప్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా మామూలే. ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్య ఉంటుందంటూ వీరిద్దరూ చెబుతూ వచ్చారు.
 
అయితే తాజాగా రష్మి సుధీర్ గురించి చెప్పిన కొన్ని నిజాలు వింటే ఆశ్చర్యపోక తప్పదు. సుధీర్ నాకు సోదరుడితో సమానం. అంటే మా అన్నయ్యే. నేను సుధీర్‌ను అన్నగా భావిస్తాను. మీరు అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్యా ఎలాంటివి లేవు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి నాపై ప్రచారం చేయడం మానుకోండి. రష్మి అంటే ఇప్పుడు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 
 
నేను చెప్పే డైలాగ్‌లతో ప్రేక్షకులు నాకు బాగా దగ్గరయ్యారు. నేను నా అభిమానులను దేవుళ్ళుగా భావిస్తాను. వారి ఆశీస్సులు ఉన్నంత కాలం నాకు మంచి అవకాశాలు వస్తాయన్న నమ్మకం నాకుంది అంటోంది రష్మి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments