శ్రీరెడ్డి న్యూ లుక్ వైరల్.. రైతుల కోసం ర్యాంప్ వాక్ చేసింది..

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (11:22 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి చేసిన క్యాట్ వాక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చెన్నైలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె.. తనలోని గ్లామర్‌ మొత్తాన్ని ఒలకపోసింది. వివాదాలే కాదు.. గ్లామర్ కంటెంట్ తనలో టన్నుల లెక్కన ఉందన్నట్లుగా ర్యాంప్ మీద హోయలు పోయింది. 
 
ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ ఫ్యాషన్ షో రైతుల సంక్షేమం కోసం కావడం గమనార్హం. వారికోసం నిధులు సేకరించే నిమిత్తం ప్రవోలియన్ అనే సంస్థ చెన్నైలో ఫ్యాషన్ షోను నిర్వహించింది. 
 
సినీ తారలు సాక్షి అగర్వాల్, హుమా ఖురేషి, సంచితాశెట్టి లాంటి పలువురితో పాటు శ్రీరెడ్డి ర్యాంప్‌పై హోయలొలికించారు. అల్ట్రా మోడ్రన్‌గా తన భారీ అందాలను శ్రీరెడ్డి ఒలకపోసి కనువిందు చేసింది. తాజాగా తన ర్యాంప్ షోకు సంబంధించిన ఫోటోల్ని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్‌కు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ అధికారి మృతి.. ఎలా?

భారత నౌకాదళంలో చేరిన మరో యుద్దనౌక 'అండ్రోత్'

బీసీ రిజర్వేషన్‌లపై తెలంగాణ సర్కారుకు సుప్రీంలో ఊరట

సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన .. సీజేఐపై న్యాయవాది దాడికి యత్నం

Watching TV: పదివేల రూపాయలు ఇవ్వలేదని.. తల్లిని హత్య చేసిన కుమారుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments