Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను జీవితంలో సాధించాల్సిందే అదొక్కటే: శృతిహాసన్

Webdunia
గురువారం, 14 మే 2020 (20:56 IST)
కమలహాసన్ కుమార్తెగా కాకుండా శృతిహాసన్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె విజయాలతో దూసుకుపోతోంది. నటిగానే కాకుండా పాటలు పాడటంలోను, కవితలు రాయడంలోను శృతి హాసన్ దిట్ట. అంతేకాదు నిర్మాతగా కూడా మారడానికి ప్రయత్నాలు చేస్తోంది.
 
ఇదంతా ఒక ఎత్తయితే తనకు జీవితంలో సాధించాల్సింది ఒక్కటే ఒక్కటుందని చెబుతోంది శృతిహాసన్. అది కూడా మంచి తల్లి కావడమేనట తన కోరిక. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేశాను. ఎంతోమందితో పరిచయాలు ఉన్నాయి. స్నేహితులంటారా.. కోకొల్లలు. ఇదంతా ఒకే. అయితే నాకు జీవితంలో ఒకటి సాధించాలన్న తపన ఎప్పటి నుంచో ఉంది.
 
కొంతమంది ప్రముఖులు గొప్ప తల్లులుగా చరిత్రలో మిగిలిపోతున్నారు. అలా వారిలా ఉండాలన్నది నా ఆలోచన. అందుకే గొప్ప తల్లిగా ఎలా మారాలని ఆలోచిస్తున్నా. అలా మారడం నాకు కష్టంతో కూడుకున్న పనే. అయినా ఖచ్చితంగా శృతి గొప్ప తల్లి అన్న క్యాప్షన్ మీకు వినపడేలా చేస్తాను. ఇదేదో సినిమా క్యాప్షన్ అనుకోరు.. నిజ జీవితంలోనే అంటోంది శృతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments