Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ ‘సాహో’ బ‌డ్జెట్ పెరుగుతోంది ఎంతో తెలిస్తే షాకే..!

బాహుబలి సినిమాతో ప్ర‌భాస్ రేంజ్ ఏరేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బాహుబ‌లి త‌ర్వాత‌ ప్రభాస్ న‌టించే సినిమాపై ఇటు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లో సైతం భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ప్ర‌భాస్ త‌న‌ కెరీర

Webdunia
గురువారం, 3 మే 2018 (16:47 IST)
బాహుబలి సినిమాతో ప్ర‌భాస్ రేంజ్ ఏరేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బాహుబ‌లి త‌ర్వాత‌ ప్రభాస్ న‌టించే సినిమాపై ఇటు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లో సైతం భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ప్ర‌భాస్ త‌న‌ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చిత్రం చేస్తున్నాడు. ఇతర భాషల మార్కెట్లలో ప్ర‌భాస్ సినిమాలకు క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. అందుకే నిర్మాతలు మేకింగ్ స్థాయి ఎక్కడా తగ్గకుండా రూ.300 కోట్ల బడ్జెట్‌ను సాహో సినిమాకు కేటాయించారట‌.
 
రూ.300 కోట్లలో సుమారు రూ.90 కోట్లను ప్రస్తుతం జరుగుతున్న దుబాయ్ షెడ్యూల్ కోసం ఖర్చు పెడుతున్నారని సమాచారం. సుమారు 50 రోజుల ఈ షెడ్యూల్లో ఖరీదైన బైకులు, కార్లు, బస్సులు, 250 మంది క్రూ సభ్యులను, అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఎక్యూప్మెంట్స్‌ను వినియోగిస్తున్నారట. 
 
ఇకపోతే అబుదాబి ఫిల్మ్ కమీషన్ తమ రూల్స్ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణకు 30 శాతం రాయితీని కూడ ఇస్తోంది. బ‌డ్జెట్ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న సాహో రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

AP SSC Result 2025: ఏప్రిల్ 22న 10వ తరగతి పరీక్షా ఫలితాలు

పోప్ ప్రాన్సిస్ ఇకలేరు -వాటికన్ కార్డినల్ అధికారిక ప్రకటన

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments