Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు ముందే రూ.కోట్లు కొల్లగొట్టిన "నా పేరు సూర్య"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం శుక్రవారం (మే 4వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Webdunia
గురువారం, 3 మే 2018 (16:07 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం శుక్రవారం (మే 4వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌ కాగా, సీనియర్ సినీ నటులు అర్జున్, శరత్ కుమార్‌లు కీలక పాత్రను పోషించారు. అలాగే, ఠాకూర్ అనూప్ సింగ్ ప్రతినాయకుడిగా నటించారు. సరిహద్దుల్లో సేవ చేసే సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ ఇందులో పోషించారు.
 
అయితే, ఈ చిత్రం విడుదలకాకముందే కోట్లాది రూపాయలను వసూలు చేసింది. సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌ వివరాలను పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ సినిమాకు నైజాంలో రూ.21 కోట్లు, విశాఖలో రూ.8 కోట్లు, సీడెడ్‌లో రూ.12 కోట్లు, యూఎస్‌లో రూ.7 కోట్లు, మిగతా దేశాల్లో రూ.2 కోట్లు, కేరళలో రూ.3 కోట్లు, బెంగళూరులో రూ.9 కోట్లు, గుంటూరులో రూ.5.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.4.2 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.5.4 కోట్లు, నెల్లూరులో రూ.2.52 కోట్లు, కృష్ణాలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.85.87 కోట్ల బిజినెస్ జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments