పుష్ప-2లో సమంత.. సుక్కు ఫేవరెట్ హీరోయిన్.. అలా ఎంట్రీ?

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (19:37 IST)
'ఉ అంటావా మావా' అనే పాటలో ఆమె ఇటు యూత్‌ను .. అటు మాస్ ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేసింది. ఆ పాట తర్వాత ఆమె ఆ సినిమాలో కనిపించదు. కానీ స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్పకి సాయపడే పాత్రలో ఆమె 'పుష్ప 2'లో కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆమె పాత్రను సుకుమార్ చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసినట్టు చెప్తున్నారు.
 
సినిమాలో ఆమె రోల్ ఏదో అతికించినట్లు కాకుండా చాలా సహజంగా ఆమె పాత్రను ప్రవేశపెట్టడం జరుగుతుందని సినీ పండితులు అంటున్నారు. ఇక 'పుష్ప 2'లో మనోజ్ బాజ్ పాయ్, విజయ్ సేతుపతి, ప్రియమణి పేర్లు కొత్తగా వినిపించాయి. ఇక ఇప్పుడు సమంత పేరు కూడా తెరపైకి వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.  
 
ఇకపోతే..సుకుమార్ తన ఫేవరేట్ హీరోయిన్ సమంత అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పివున్నారు. ఆమె నటనలో ఒక ప్రత్యేకత కారణంగానే 'రంగస్థలం' సినిమాలో ఆమెను ఎంచుకున్నారు. ఆపై 'పుష్ప' ప్రాజెక్టులో జాయిన్ అయింది. అప్పటికే షూటింగు చాలావరకూ పూర్తికావడంతో, ఐటమ్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

ఇద్దరు పిల్లల తల్లి... భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం... ఇక వద్దని చెప్పడంతో...

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక

'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments