Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఆగలేను.. పెళ్లి చేసుకోవాల్సిందేనంటున్న మెగా హీరో

Webdunia
సోమవారం, 4 మే 2020 (17:18 IST)
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యువ హీరోల్లో సాయి ధరమ్ తేచ్ ఒకరు. మినీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. స్పష్టంగా చెప్పాలంటే హీరో రవితేజ స్థానాన్ని ఆక్రపించాడు. ఫలితంగా అతి తక్కువ కాలంలోనే అనేక చిత్రాల్లో నటించాడు. అయితే, ఈ కుర్రోడి ఖాతాలో గత కొన్ని రోజులుగా సరైన హిట్ చిత్రాలు లేవు. దీనికితోడు లాక్‌డౌన్‌తో గత నెలన్నర రోజులుగా ఇంటికే పరిమితమయ్యాడు. 
 
ఈ లాక్‌డౌన్‌పై సాయి తేజ్ స్పందిస్తూ, తన స్కూల్ డేస్ తర్వాత నెలన్నరపాటు ఖాళీగా ఎప్పుడూ లేనని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పదని సాయితేజ్‌ చెప్పాడు. 
 
ఇకపోతే, తన వివాహం గురించి స్పందిస్తూ, నిజానికి పెళ్లి చేసుకోమని ఇంట్లో మాత్రం తెగ గొడవ చేస్తున్నారని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే 33 యేళ్లు వచ్చాయి. పెళ్లి చేసుకోవాల్సిందే. వద్దని పారిపోవడం కష్టం అని చెప్పారు.
 
అందువల్ల ఈ ఏడాదే నా పెళ్లి ఉండొచ్చేమో. నా సంగతెలా ఉన్నా.. ఇంట్లో వాళ్లు అదే పని మీద ఉంటారు. అదృష్టం కలిసొచ్చి ఈ ఏడాది ప్రేమలో పడతానేమోనని సాయి తేజ్ చెప్పుకొచ్చాడు. సాయితేజ్ నటించిన 'సోలో బతుకే సో బెటరు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments