Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్ కోసం బికినీలో నయనతార.. పెళ్లికి తర్వాత టూ పీస్‌లో కనిపిస్తుందా? (video)

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (13:07 IST)
లేడీ సూపర్ స్టార్ నయనతార దక్షిణాదిలోని అతిపెద్ద తారలలో ఒకరు. రాబోయే భారీ బడ్జెట్ డ్రామా జవాన్‌లో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి తన బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది. కోలీవుడ్‌లో నయనతార గురించి ఓ క్రేజీ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. 
 
షారుఖ్‌ ఖాన్‌తో జోడీ కట్టిన జవాన్‌ సినిమాలో నయనతార బికినీలో నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. నయనతార సినీ పరిశ్రమలో తన కెరీర్‌లో బోల్డ్ పాత్రలు చేసింది. కొన్ని సినిమాల్లో స్కిన్ షోకు కూడా వెనుకాడలేదు. అజిత్ నటించిన తమిళ చిత్రం బిల్లాలో ఆమె బికినీలో కనిపించింది. 
 
తాజాగా అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న జవాన్‌లో నయనతార బికినీలో నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
నయనతార జవాన్ కోసం 10 కోట్ల పారితోషికం తీసుకుంది. ఇది సౌత్‌లో నయనతార రెండు సినిమాల రెమ్యునరేషన్‌తో సమానం. పెళ్లయ్యాక బికినీ వేసుకోవడం లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందా? ఈ వార్తల్లో ఏమైనా నిజం ఉందా? అనేది తెలియాల్సి వుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments