Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతార ఇంటికి షారూఖ్ ఖాన్.. కారు వద్దకెళ్లి ముద్దు పెట్టుకుంది (video)..

Nayanatara
, సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (16:07 IST)
Nayanatara
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంటికి బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ వచ్చారు. అనుకోని అతిథి ఇంటికి రావడంతో నయనతార సంతోషానికి అవధుల్లేవు. 
 
ప్రస్తుతం షారూఖ్-నయనతార మీట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలా నయన ఇంటికొచ్చిన షారూఖ్... కవలలకు జన్మనిచ్చిన విక్కీ-నయన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఇంట్లో కాసేపు గడిపిన షారూఖ్.. ఇంటి నుంచి బయటి కదిలారు. 
 
అప్పుడు నయనతార అతన్ని కారు వద్దకు తీసుకెళ్లి, కారు ఎక్కే ముందు ముద్దు పెట్టుకుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నయనతార, షారుఖ్‌ ఖాన్‌ ఇద్దరూ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్‌లో నటిస్తుండడం గమనార్హం. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి : సార్ హీరోయిన్ సంయుక్త మీనన్