Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులకు కారణం అదే.. చైతూతో ఆ ప్రాబ్లమ్ వల్లే... సమంత విడిపోయిందట!

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (22:20 IST)
సమంత- నాగచైతన్య విడాకులపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఇంతకీ ఏ కారణం చేత సమంత-చైతూ విడాకులు తీసుకున్నారనే విషయం క్లారిటీ కాలేదు. కానీ తాజాగా సమంతనే చైతూను వదిలేసిందని.. ఇందుకు కారణం కూడా వుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇటీవల అమెరికాలో మాజీ అత్తగారిని కలిసిన సమంత.. చైతూతో విడాకులకు కారణం చెప్పిందట. అయితే ఈ కారణం విని ఆమె కోప్పడిందట. ఇంత చిన్న కారణం కోసం విడాకులు తీసుకుంటారా అంటూ మండిపడిందట. 
 
అసలు మేటర్ ఏంటంటే ..సమంత నాగచైతన్య కొంతకాలం వరకు బాగానే ఉన్నారట. కానీ రాను రాను సమంతను చైతన్య కంట్రోల్ చేయడానికి చూశారట. గ్లామరస్ పాత్రలు చేయొద్దని, డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో.. మాట్లాడే పద్ధతి విషయంలో చైతూ ఆమెను కంట్రోల్ చేయాలనుకున్నాడట. కానీ దీనిపై ఇద్దరికి చాలా సార్లు గొడవ జరిగినా..చైతన్య మాత్రం మారలేదట.
 
భర్త అనే అహంకారంతో సమంతపై అధికారం తీసుకుని టార్చర్ చేయాలని చూశాడని.. ఈ క్రమంలోనే సమంత ఒంటరిగా ఆమె జీవితం నచ్చినట్లు బ్రతకడానికి విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
అంతేగాకుండా తొలుత విడాకులు కోరింది కూడా సమంతనేనని తన అత్తతో చెప్పుకొచ్చిందట. దీంతో అత్తగారు షాక్ అయిపోయారట. చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడాకులు తీసుకున్నారా అంటూ సమంతపై కోప్పడిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే సమంత నోరు విప్పాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

మార్క్ జుకర్‌బర్గ్‌కు మరణశిక్షనా? రక్షించండి మహాప్రభో అంటున్న మెటా సీఈవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments