Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి కోసం త్యాగం చేసిన గీత గోవిందం హీరోయిన్

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (10:23 IST)
అర్జున్ రెడ్డి స్టార్, యంగ్ హీరోయిన్ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన వెండితెరపై గీత గోవిందం సినిమా ద్వారా ఓ వెలుగు వెలిగారు. ఈ సినిమా ద్వారా రష్మిక, విజయ్ జంటకు మంచి గుర్తింపు వచ్చింది. మంచి కెమిస్ట్రీ కుదిరింది. మళ్లీ ఈ జంట డియర్ కామ్రేడ్ సినిమాలో జంటగా కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఇందులో విజయ్ సరసన నటించే రష్మిక క్రికెటర్‌గా కనిపించబోతుందట. ఈ పాత్ర కోసం రష్మిక పెద్ద త్యాగమే చేసిందట. ఈ పాత్ర కోసం జుట్టు కత్తిరించుకునేందుకు కూడా ఆమె రెడీ అయ్యిందట. విజయ్ దేవరకొండ పాత్ర పవర్ ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో డియర్ కామ్రేడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

భార్య సోదరితో భర్త వివాహేతర సంబంధం: రోడ్డుపై భర్తపై దాడికి దిగిన భార్య (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్షం

Kanchipuram: కాంచీపురం పట్టుచీరలకు ఫేమస్.. ఆలయాలకు ప్రసిద్ధి.. అలాంటిది ఆ విషయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments