అభిమానుల కోసం తప్పడం లేదంటున్న రష్మిక

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (19:07 IST)
చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు సినీపరిశ్రమలో రష్మిక మందనకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రేయసిగా రష్మిక యాక్టింగ్ అదుర్స్ అంటుంటారు అభిమానులు. గీత గోవిందం సినిమాలో ఆమె నటనతో చాలామంది ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో ఆమె నటించారు కూడా.
 
ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో బిజీ అయిపోయింది. దీంతో తన పారితోషికం స్థాయిని భారీగా పెంచేసిందట. ఇదే విషయాన్ని ఆమెను అడిగితే పారితోషికం పెంచితే తప్పేంటి అంటూ ఎదురుప్రశ్నలు సంధిస్తోందట. కొన్నేళ్ళుగా సినీ పరిశ్రమలో ఉంటున్నాను.. నటిగా నా ఎదుగుదలలో మార్పు ఉన్నప్పుడు పారితోషికమూ మారాలికదా అంటోందట రష్మిక.
 
రష్మిక క్రేజ్ ఎక్కువగా ఉండటం.. ఆమె సినిమాలంటే అభిమానులు పడి చచ్చిపోతుండటంతో నిర్మాతలు ఆమె ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుతం మూడు భాషల్లో నాలుగు సినిమాల్లో రష్మిక నటిస్తోంది. కాగా అభిమానులు ఎలా కోరుకుంటే అలా నటించేందుకు నేను రెడీ అంటోందట రష్మిక.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments