సౌందర్య బయోపిక్‌లో రష్మిక మందన్న?

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (19:00 IST)
సౌందర్య స్థానాన్ని ఇప్పటి హీరోయిన్లలో ఎవరూ భర్తీ చేయలేరనే చెప్పాలి. ఆమె నటన, అందం ప్రేక్షకులకు ఇట్టే కట్టిపడేస్తుంది. అలాంటి సౌందర్య విమాన ప్రమాదంలో దివి కేగిన సంగతి తెలిసిందే. ఆ లోటును సినీ ఇండస్ట్రీలో ఎవరూ భర్తే చేయలేకపోతున్నారనే చెప్పాలి. 
 
ప్రస్తుతం హీరోయిన్లు గ్లామర్ డోస్ ఎక్కువగా ప్రదర్శించాల్సి వుంది. దీంతో సౌందర్య లాంటి అందం, అభినయం కాస్త దూరమైందనే చెప్పాలి. తాజాగా సౌందర్య బయోపిక్ తీయాలని చాలామంది నిర్మాతలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. 
 
కానీ ఎవరూ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్‌ని లాంచ్ చెయ్యలేదు. హీరోయిన్ రష్మిక మందన్న మాత్రం ఎవరు సౌందర్య బయోపిక్‌ని తీసినా తాను నటించేందుకు రెడీ అంటోంది. ఆమెకి సౌందర్య అంటే ఇష్టం. ఇద్దరూ కన్నడిగులే. 
 
సౌందర్య ఎలా తెలుగులో పెద్ద స్టార్ అయ్యారో ఇప్పుడు రష్మిక తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగింది. అలాంటి హీరోయిన్ బయోపిక్‌లో నటించడం తన డ్రీమ్ అని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments