Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటికాలపు హీరోయిన్లకు ఆ ధ్యాస ఉండదు..: రమ్యకృష్ణ

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (10:00 IST)
కుర్రకారు హీరోయిన్లతో పోటీపడే అందం ఆమె సొంతం. అంతకు మించి అభినయం ఆమెది. ఆమె పేరు రమ్యకృష్ణ. తన సినీ కెరీర్ ఆరంభంలో ఐరెన్‌లెగ్‌గా ముద్ర వేయించుకున్న రమ్యకృష్ణ ఇపుడు ఆమె ఫేట్ మారిపోయింది. రమ్యకృష్ణ ఉంటే చిత్రం హిట్ అనే పేరును సొంతం చేసుకుంది. 
 
నీలాంబరిగా, శివగామిగా పవర్ ఫుల్ పాత్రలు పోషించినా.. నాగార్జునతో 'నా బంగారం' అంటూ రొమాన్స్ చేసినా ప్రేక్షకులకు బోరరిపించదు. ఆమె ఇపుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి జోరుమీద ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న మీటూ చర్చపై ఆమె స్పందిస్తూ, నిజానికి సినిమా షూటింగుల కోసం అవుట్ డోర్స్‌కి వెళ్లినప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోతుందా.. ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని అనిపిస్తుంది. మరికొన్ని సినిమాలు అయితే అపుడే షూటింగ్ అయిపోయిందంటే బాధగా ఉంటుంది. ఇంటికి వెళ్లాలని అనిపించడం అని వ్యాఖ్యానించింది. కానీ నేటికాలపు హీరోయిన్లు మాత్రం అలాకాదనీ పార్టీలకు పబ్బులకు వెళుతుంటారన్నారు. పైగా పార్టీ అయిపోయినప్పటికీ ఇంటికెళ్లాలన్న ధ్యాస ఉండదన్నారు. అందుకే ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments