రోజూ నాకు ఆ దెబ్బలు అలవాటే - రకుల్ ప్రీత్ సింగ్

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (21:05 IST)
అందంతో పాటు అభినయం రకుల్ ప్రీత్ సింగ్ సొంతం. ముందు నుంచి రకుల్ ప్రీత్ సింగ్ దూకుడుగానే వ్యవహరిస్తూ అన్ని సినిమాల్లోను తన టాలెంట్‌ను నిరూపించుకుంటోంది. తెలుగు సినీపరిశ్రమలో టాప్ టెన్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. టాప్ లెన్లో టాప్ 3లో రకుల్ ప్రీత్ సింగ్ పోటీ పడుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
 
జిమ్‌లో ఎప్పుడూ వర్కవుట్లు చేసుకుంటూ తన శరీరాన్ని అందంగా మలుచుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే సినిమా షూటింగ్ లోను, జిమ్‌లో వర్కవుట్లు చేసేటప్పుడు మాత్రం వాటిపైనే ఎక్కువ దృష్టి పెడతానని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.
 
కానీ ఇంటిలో తిరిగేటప్పుడు మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాను. దీంతో ప్రతిరోజు ఏదో ఒక విధంగా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఈ దెబ్బలు నాకు మామూలే. చిన్నచిన్న గాయాలను అస్సలు పట్టంచుకోను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. చిన్న దెబ్బలైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. పెద్ద దెబ్బలు తగలకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగు, తమిళంలలో వరుసగా నాలుగు సినిమాలు చేతిలో ఉంచుకుని బిజీ బిజీగా గడుపుతోంది రకుల్ ప్రీత్ సింగ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఆపరేషన్ సిందూర్

మమతా బెనర్జీ ఓటమిని జీర్ణించుకోలేకే నా బిడ్డను చంపేశారు : చంద్రనాథ్ రథ్ తల్లి

బుల్లెట్ బండెక్కిన నారా లోకేష్.. ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ వస్తుందా? (video)

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు కర్రుకాల్చి వాతపెట్టిన చంద్రబాబు

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పులు చేశారు.. చివరికి హంతకులైన భార్యాభర్తలు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి రోటీలు, తక్కువ కేలరీలు- అధిక ప్రోటీన్లు

టీ అతిగా తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలంటే ఈ గింజలు తినాలి

వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి?

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

తర్వాతి కథనం
Show comments