ఆ సమస్యతో బాధపడుతున్న ప్రభాస్..?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (20:02 IST)
సాహో సినిమా అభిమానుల కన్నా హీరో ప్రభాస్‌కే ఎక్కువ టెన్షన్ తెప్పించిందట. సినిమా రిలీజ్ వరకు తన సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.. ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నాం. ఎలా ఉండబోతోందో... ఇష్టానుసారం ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాం. అది కూడా బాలీవుడ్‌కు ఇంటర్య్వూలు ఇస్తున్నాం అంటూ ప్రభాస్‌కు అమాంతం టెన్షన్ పెరిగిపోయిందట.
 
దీంతో ప్రభాస్‌కు బిపి వచ్చేసిందట. 150/100. ఇలా సినిమా షూటింగ్ సమయంలో చాలాసార్లు ప్రభాస్‌కు బిపి వచ్చిందట. నిద్ర పోయేటప్పుడు కూడా హై బిపి వచ్చి కాసేపు లేచి కూర్చుని బిపి టాబ్లెట్ వేసుకునేవాడట. ఇదంతా స్వయంగా ప్రభాస్ చెప్పారు. 
 
సాహో సినిమా భారీ బడ్జెట్‌తో తీసినా ఆ సినిమాకు రావాల్సిన కలెక్షన్స్ మొత్తం వచ్చేయడం ప్రభాస్‌ను ఆనందం కలిగిస్తోందట. అయితే దాని కన్నా ముందు ఈ బిపి సమస్య ప్రభాస్‌ను పట్టి పీడిస్తోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments