Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అంత ఇస్తేనే, 'ఆచార్య'కు మొహమాటం లేకుండా చెప్పేసిందట బుట్టబొమ్మ (video)

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (15:24 IST)
అల వైకుంఠపురంతో పూజాహెగ్డె స్టార్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె పారితోషికం ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు నిర్మాతలు. ఇపుడు ఆచార్య చిత్రం వంతు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే నాయిక ఎవరన్నది ఇప్పటివరకూ క్లారిటీ లేదు.
 
ఐతే మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ ఫిక్సయింది. చెర్రీకి జోడీగా నటించే తార కోసం సెర్చ్ చేసి చివరకు బుట్టబొమ్మ పూజా అయితే కరెక్టుగా సూటవుతుందని కొరటాల డిసైడ్ అయ్యారట. దాంతో ఆమెను సంప్రదించగా, తను ఓకే చెప్పిందట.
 
పాత్ర నిడివి చాలా తక్కువగా వున్నప్పటికీ పారితోషికం మాత్రం ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా ఎంత తీసుకుంటుందో అంత అడిగిసేందట మొహమాటం లేకుండా. దానితో తొలుత నిర్మాతలు బిత్తరపోయినప్పటికీ మైండ్ లో బుట్టబొమ్మను ఫిక్స్ కావడంతో ఇక చేసేది లేక ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పేసారట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments