Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారైనా ఆ అనుభూతిని పొందాలని ఉంది: పాయల్ రాజ్ పుత్

Webdunia
సోమవారం, 6 మే 2019 (18:35 IST)
నేను నటిని. ఎప్పుడూ బిజీనే. నగరంలో తిరిగితిరిగీ బోర్ కొట్టేస్తోంది. ఎప్పుడూ పబ్‌లు. అవన్నీ నాకు ఎందుకో నచ్చడం లేదు. నాకు గత సంవత్సరం నుంచి పల్లెటూరులో నెలరోజుల పాటు ఉండాలని కోరిక ఉంది. అది కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇదే విషయాన్ని అమ్మకు చెప్పానంటోంది పాయల్ రాజ్‌పుత్. అయితే షూటింగ్స్‌లో బిజీగా ఉన్నావు కదా.. ఇప్పుడెందుకు మళ్ళి ఎప్పుడైనా వెళదాంలే అని అమ్మ చెబుతోంది.
 
కానీ నాకెందుకో పల్లెటూరి వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలని, ఆ అనుభూతిని పొందాలని ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో నటించే సమయంలో కొన్ని పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు నేను ఆ అనుభూతిని పొందాను. అందుకే చెబుతున్నాను అంటోంది పాయల్ రాజ్ పుత్. అంతేకాదు ఆర్ఎక్స్ 100 సినిమాకు ప్రస్తుతం తను నటించే ఆర్డిఎక్స్ లవ్ సినిమాలు ఒకేలా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.
 
అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఆ సినిమా కథ వేరు.. ఈ సినిమా కథ వేరు. ఆర్డిఎక్స్ లవ్ వైవిథ్యమైన సినిమా. అందరికీ బాగా నచ్చుతుంది. ఈ సినిమా నా కెరీర్లో మంచి మూవీ అవుతుంది. రెండవ విజయంగా ఆర్డిఎక్స్ లవ్ సినిమాను నేను అందుకోబోతున్నానంటోంది పాయల్ రాజ్ పుత్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments