Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మొదటి రీడర్ పవన్ కళ్యాణే : మాజీ భార్య రేణూ దేశాయ్

తాను రాసిన కవితలకు, షార్ట్ స్టోరీస్‌కు మొదటి రీడర్ తన మాజీ భర్త, హీరో పవన్ కళ్యాణేనని ఆయన మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ చెపుతోంది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని తన ఇంట్లో గణేషుడికి ప్రత్యేక పూజల

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (12:22 IST)
తాను రాసిన కవితలకు, షార్ట్ స్టోరీస్‌కు మొదటి రీడర్ తన మాజీ భర్త, హీరో పవన్ కళ్యాణేనని ఆయన మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ చెపుతోంది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని తన ఇంట్లో గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు.
 
అంతకుముందు ఆమె ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో... చిన్నప్పటి నుంచి తనకు కవితలు, షార్ట్ స్టోరీస్ రాసే అలవాటు ఉందని చెప్పింది. తాను రాసిన కవితలను, షార్ట్ స్టోరీస్‌ను నాడు పవన్ కల్యాణ్ చదివి, తన అభిప్రాయం వ్యక్తం చేసేవారని, ప్రోత్సహించేవారని ఆమె గుర్తుచేసుకుంది. 
 
మొదట్లో సోషల్ మీడియాలో తనకు ఖాతాలు లేకపోవడంతో తన కవితలు, షార్ట్ స్టోరీస్‌ను పోస్ట్ చేయలేకపోయానని అన్నారు. అయితే, మూవీ బిజినెస్ ప్రారంభించాక తన పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో అకౌంట్ ప్రారంభించడంతో 2014 నుంచి వాటిని పోస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. 2015లో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చాలా కవితలు రాశానని, నాలుగైదు డైరీలు వాటితో నిండిపోయాయని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments