Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాయిక ఇప్పుడు చిరంజీవితో!

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (16:41 IST)
Sruti-pawan
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గబ్బర్ సింగ్, కాటమరాయుడు’చిత్రాల్లో నటించిన శ్రుతిహాస‌న్ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో న‌టించేందుకు సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించిన  శ్రుతి హాసన్ ఇప్పుడు మ‌ర‌లా అదే ద‌ర్శ‌కుడి కొత్త సినిమాలో న‌టిస్తోంది కూడా. ప్ర‌భాస్ స‌లార్‌లో కూడా న‌టిస్తున్న ఈమె మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో న‌టించ‌నుంది.
 
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో న‌టీమ‌ణుల ఎంపిక మొద‌లైంది. కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక బాగుంట‌తుంద‌ని ద‌ర్శ‌కుడు సూచ‌న మేర‌కు చిరు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమెకూడా సిద్ధ‌మైన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లో దీని గురించి అధికారికంగా ప్ర‌క‌ట‌న రానున్న‌ద‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments