Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్‌లతో టెన్షన్ పడిన హీరోయిన్!

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా పూరీ జగన్నాథ్ గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలికాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా "పైసా వసూల్" చిత్ర

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (10:38 IST)
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా పూరీ జగన్నాథ్ గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలికాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా "పైసా వసూల్" చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేసుకోవాలని దర్శకుడుతో పాటు హీరో కూడా నిర్ణయించారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. శ్రియ.
 
అయితే, ఈ విషయాన్ని శ్రియకు చెప్పగానే ఆమెలో ఎక్కడలేని టెన్షన్ మొదలైందట. దీనికి ఓ కారణం లేకపోలేదు. గతంలో తమ కాంబినేషన్‌లో 'చెన్నకేశవ రెడ్డి' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలు చేశామనీ, అవి ఘన విజయాలను సాధించాయని అన్నారు. 
 
అయితే.. పూరీ వరుస ప్లాప్‌లు పూరీ జగన్నాథ్ ఇస్తుండటంతో ఆమె తెగ టెన్షన్ పడిందట. 'పైసా వసూల్' చిత్రంలో నటిస్తే బాలయ్యతో హాట్రిక్ హిట్ దక్కుతుందో.. లేదోననే టెన్షన్‌కి శ్రియ లోనైందని చెప్పారు. దీంతో హిట్ ఖాయమంటూ బాలయ్య భరోసా ఇవ్వడంతో ఆమె సమ్మతించింనట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments